న్యాయవాద దంపతులపై కత్తులతో దాడి...పెద్దపెల్లి జిల్లామంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన గట్టు వామన్ రావు నాగమణి అనే ఇద్దరు దంపతులను హైదరాబాద్ నుండి మంథని కి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రామగిరి మండలం కలవచర్ల గ్రామం వద్ద కత్తులతో దాడి చేసి పరారయ్యారు.ద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇద్దరు దంపతులు చికిత్స పొందుతూ మృతి చెందారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మరియు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post