కేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలలో ఫుట్ బాల్ ల ను అందజేసిన యువ కేంద్రం కోఆర్డినేటర్ హరికాంతం అనిల్ రెడ్డి

 


కరీంనగర్ జిల్లా: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండల కేంద్రంలో వివిధ యువజన సంఘాలకు నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ హరికాంతం అనిల్ రెడ్డి శనివారం ప్రభుత్వ పాఠశాలలో ఫుట్ బాల్ ను అందజేశారు ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆనందానికి ఉపయోగపడతాయని యువత అందరూ మైదానంలో కొంత సమయాన్ని కేటాయించాలని ఆటల ద్వారా శారీరక మానసిక ఆనందం వ్యాయాయం జరుగుతుంది అని యువకులు గ్రామాలలో సామాజిక కార్యక్రమాలను చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు నక్క తిరుపతి, గన్నేరువరం యాస్వాడ, చాకలివాని పల్లె, గ్రామీణ యువకులు, ప్రశాంత్, సతీష్, మధు, జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post