పారువెళ్ల గ్రామం లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని పారువెళ్ల గ్రామంలో సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు, ఈకార్యక్రమంలో ఎంపీఓ నరసింహారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లింగాల మహేందర్రెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post