జన్మభూమి సేవలో మరో శ్రీమంతుడు... అభినందనలు తెలిపిన రైతులు

 


రేకొండ కట‌్ట‌కింద నుంచి పర్లపల్లి వెళ్ళే లింక్ దారిలో ఇటీవల వర్షాలకు కల్వర్టు తెగి ఆదారిలో వ్యవసాయ భూములకు వెళ్ళే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కళ్ళారా చూస్తూ ప్రభుత్వం చేస్తుందేమో అని ఎదురు చూస్తున్న రైతుల పడుతున్న ఇబ్బందులకు చలించిన రేకొండ గ్రామ వాస్తవ్యుడు కేతిరెడ్డి శ్రీపాల్ రెడ్డి తన స్వంత ఖర్చులతో కల్వర్టు పైన 18ట‌్రిప్పుల మొరం పోసి కల్వర్టు పైనుంచి వెళ్ళేట‌ట‌్టు చేసినందుకు ఆదారి గుండా వెళ్ళే రైతులు ఈరోజు కేతిరెడ్డి శ్రీపాల్ రెడ్డి ని అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు. అభినందనలు తెలిపిన వారిలో రైతులు తీగల సుభద్రమ్మ, తీగల చంద్రయ్య, రొంట‌ాల లక్ష్మారెడ్డి, చాడ సత్తిరెడ్డి, పరుపాటి జయపాల్ రెడ్డి, జూన్నూరి సంపత్ గౌడ్, రొంట‌ాల సూర్యప్రకాశ్ రెడ్డి, రొంట‌ాల సతీష్ రెడ్డి, గొపగోని దిలీప్ గౌడ్, రొంట‌ాల సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post