గ్రామా అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఖాసీంపెట్ గ్రామం


సామాజిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో మంగళవారం సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీ రవి, డిఆర్ బి మౌనిక తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు  సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృషివలన గ్రామంలో రైతులందరికీ కల్లలు మంజూరు  చేయగా రైతులందరూ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న సహకారంతో గ్రామంలో 74 మంది  రైతులు తమ వ్యవసాయ పొలాలు వద్ద కల్లలు పోసుకున్నారు, ధాన్యం ఎండ పోసుకొనుటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నదని తెలిపారు గ్రామ ప్రజలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో జరుగుతున్నటువంటి  పనులను చూసి అధికారులు సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న , ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, గ్రామ పాలక వర్గం ను అభినందించారు, ఖాసీంపెట్ గ్రామంలో  రైతు వేదిక, స్మశాన వాటిక, వారసంత, కంపోస్ట్ షెడ్,లను పూర్తి చేసి మంత్రి, ఎమ్మెల్యే తో ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్  గంప మల్లేశ్వరి వెంకన్న తెలిపారు.0/Post a Comment/Comments

Previous Post Next Post