వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కు హాజరైన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే,వీర స్వామి గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్సమ్ సోమన్న గౌడ్ కార్యదర్శి ఆకులు రాజేష్ గౌడ్ సోషల్ మీడియా ఇంచార్జ్ గణపతి గౌడ్ జయశంకర్ జిల్లా అధ్యక్షులుపొన్నం భిక్షపతి గౌడ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ గౌడ్.  జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ గౌడ్ దీక్షకుంటగౌడ  సంఘం అధ్యక్షుడుపులినవీన్ గౌడ్.   సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ  నెక్కొండమండల అధ్యక్షుడుకొయ్యడ ప్రశాంత్ గౌడ్.  దీక్ష కుంట్ల గ్రామం సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గ్రామ అధ్యక్షుడు గాడ్ పెళ్లి రాజు గౌడ్.  గౌడ సంఘం గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు, చెన్నారావుపేట మండల అధ్యక్షులు చీకటి రాజేష్ గౌడ్ చెన్నారావుపేట మండల యూత్ అధ్యక్షుడు కల్లెపు గణేష్ గౌడ్ నర్సంపేట నియోజకవర్గం  అధ్యక్షుడు ఇలసరపు సతీష్ గౌడ్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఇలసరపు నరేష్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ పంజాల పవన్ కుమార్ కేసముద్రం మండల అధ్యక్షులు, అలాగే గ్రామ గౌడ సోదరులు కంఠమహేశ్వర మాలలు కూడా వేసుకోవడం జరిగింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post