మైలారం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరాల పర్శరాములు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ నేడు సమావేశం నిర్వహించారు అనంతరం కమిటీని ఎన్నుకున్నారు  ఛైర్మన్ గా వరాల పర్శరాములు, వైస్ చైర్మన్ లు గా నూకల తిరుపతి, ఔషోద రాజయ్య,ప్రధాన కార్యదర్శిగా చింతలపెళ్లి నరసింహారెడ్డి ,కోశాధికారి గా జక్కనపెళ్లి సత్తయ్య లను కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు

చైర్మన్ వరాల పరుశరాములు మాట్లాడుతూ తన నమ్మకం పై మళ్లీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి అభివృద్ధిలో తన వంతుగా కృషి చేస్తానని, పేర్కొన్నారు అనంతరం కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులు వరాల పరుశరాములు మరియు సభ్యులను ఘనంగా సన్మానించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post