ఎమ్మెల్యే ను కలిసిన ముదిరాజ్ నాయకులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : ది రిపోర్టర్ టీవీ న్యూస్ : మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ అసెంబ్లీ వేదికగా ముదిరాజ్ కులస్తుల సమస్యల గురించి మాట్లాడినందుకు మరియు చేపలు నిల్వ ఉంచుకునే కోసం కోల్డ్ స్టోరేజీల నిర్మాణం జరుపుటకు కృషి చేస్తున్నందుకు గన్నేరువరం మండల ముదిరాజు కులస్తుల పక్షాన ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసిన  గన్నేరువరం ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు వీరి వెంట గన్నేరువరం మండల   రైతు బంధు సమితి సభ్యులు హనుమాన్ల నర్సయ్య, టిఆర్ఎస్ నాయకులు నాగపురి శంకర్, హనుమాన్లు యాదగిరి పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post