హైదరాబాద్ | రెడ్ల రణభేరి ని విజయవంతం చేయాలని | గన్నేరువరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సోమవారం రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్ల రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెడ్డి ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా ప్రచార కార్యదర్శి గోగూరి బాపురెడ్డి , కార్యదర్శి కాంతాల సత్యనారాయణ రెడ్డి తోకలిసి  పోస్టర్ ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ మార్చి 7 - 2021 ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర ఎన్ హెచ్ 44 రోడ్డు గుండ్లపోచంపల్లి చౌరస్తాలో రెడ్డి ఐక్య వేదిక ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమానికి రెడ్డి కులస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో  జాలి లింగారెడ్డి, జాలి బాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, కాంతల అంజిరెడ్డి, రాజిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాజు రెడ్డి, జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post