మంత్రి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా

 


కరీంనగర్ జిల్లా: మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు శనివారం టిఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్  మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి  ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు,టీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు దుండ్ర రాజయ్య, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post