కరీంనగర్ జిల్లా NSUI జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా రాపోలు అనిల్ ఎన్నిక

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రాపోలు అనిల్ కరీంనగర్ జిల్లా NSUI జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా ఎన్నుకున్నారు. NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్ముర్ వెంకట్, తెలంగాణ NSUI సోషల్ మీడియా చేర్మెన్ మనోజ్ వర్మ మరియు కరీంనగర్ జిల్లా NSUI అధ్యక్షులు మునిగంటి అనిల్ ప్రత్యేక ధన్యాదములు తన నియామకానికి సహకరించిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపెళ్లి సత్యనారాయణ మరియు గన్నేరువరం మండల అధ్యక్షులు చిట్కారి అనంత రెడ్డి మరియు మండల నాయకులకు  ధన్యవాదాలు. తెలిపారు ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వనికి తెలిసేలా కృషి చేస్తూ విద్యార్థుల సమస్యలు తిరెంతవరకు సోషల్ మీడియా ద్వారా కృషి చేస్తానని పేర్కొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post