ఖాసీంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో భారత రత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో భారత రత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్బంగా గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న  ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు బుర్ర ఎల్లయ్య, వీరయ్య, మల్లేశం, సంతోష్, మరియు ఆశా వర్కర్  రేణుక మరియు , అంగన్వాడీ టీచర్ లు రాజేశ్వరి, శ్యామల వీవో లు సంపత్, పద్మ లు గ్రామ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post