ఇల్లంతకుంట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘానంగా

 


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘానంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బిజెపి దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఎలుక రామస్వామి, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, జిల్లా MRPS నాయకులు గుండేటి రాజు, ప్రధాన కార్యదర్శి నాగ సముద్రాల సంతోష్,మండల ఉపాధ్యక్షులు పున్ని సంపత్, బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెళ్ళి శ్రీకాంత్,బత్తిని సాయా గౌడ్, గౌరవేణి శ్రీకాంత్, బొంగోని శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post