చీమలకుంటపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

 


భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం  చీమలకుంటపల్లి గ్రామంలో 250 బూత్ అధ్యక్షులు శ్రీ రామిడి కృష్ణ మూర్తి 251 బూత్  పకిడే శ్యామ్ ఆధ్వర్యంలో  బీజేపీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కిషాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి పకిడే మహేందర్, మండల ఉపాధ్యక్షులు గాదె వెంకన్న RSS రాజుకుమార్, దళిత మోర్చా మండల అధ్యక్షులు బామండ్ల రాజు, మండల నాయకులు దనబోయిన ప్రవీణ్, రాజు,  శ్రీను, భాస్కర్, అంజి, తిరుపతి, రాజు, సంపత్ ,భూమేష్ ,ప్రశాంత్ రామారావు ,రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post