హన్మజీపల్లి గ్రామంలో కల్లేపల్లి సంజీవ్ కుటుంబ సభ్యులను గడ్డం నాగరాజు పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేత కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లి  గ్రామంలో కల్లేపల్లి సంజీవ్  మైలారం గ్రామ శివారులోని ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆదివారం  మానకొండూరు ఇంచార్జ్ గడ్డం నాగరాజు పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు మరియు అమ్మి గళ్ళ మల్లవ్వ మృతి చెందగా వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గడ్డం సుమీత్  రెడ్డి  మరియు కార్యకర్తలు పాల్గోన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post