కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో మరణించిన వారి కుటుంబానికి నగదు అందజేత

 


కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో మరణించిన వారి కుటుంబానికి యాభై వేల రూపాయలు పాడి రైతు అదేవిధంగా గడ్డి పెంచిన పాడి రైతు మూడు వేలు పది మందికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో లో ఎండి శంకర్ రెడ్డి ,మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, నాగయ్య, ధను, లక్ష్మీరాజ్యం వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు గునుకుల కొండాపూర్ అధ్యక్షులు జాగిరి శ్రీనివాస్ గౌడ్, చంద్ర గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పీచు చంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


                                   చేతిపంపు అలవాటున్న వాళ్ల కోసమే ఈ వీడియో
0/Post a Comment/Comments

Previous Post Next Post