మైలారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సర్పంచ్ దొడ్డు రేణుక మల్లేశం, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరిష్మా జానీ, వార్డు సభ్యులు కుమారస్వామి, బండి రజిత, గువ్వ సునిత, వేణు, కో ఆప్షన్ మెంబర్ వారాల మల్లేశం, గ్రామ ప్రజలు బుర్ర శ్రీనివాస్, రాములు ,రాజేశం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post