గన్నేరువరం మండలంలో మాస్కులు లేకుండా తిరిగిన వ్యక్తులకు ఫైన్ వేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు సోమవారం గన్నేరువరం మండల కేంద్రంలో వేరే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాస్కు లేకుండా కనిపించిన వ్యక్తికి గన్నేరువరం పోలీసులు వేయి రూపాయలు ఫైన్ వేశారు పోలీసులు పలుమార్లు సోషల్ మీడియా ద్వారా , వాట్సాప్ లో ద్వారా ప్రజలు బయట తిరిగినప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని చెప్పినప్పటికీ ప్రజలు వినిపించుకోవడం లేదని తెలుస్తోంది కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైనా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఫైన్ లు వేస్తామని హెచ్చరించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post