ప్రమాదవశాత్తు బావిలో పడిన వ్యక్తి - కాపాడిన ఎస్సై మల్లేశం గౌడ్

 


రాజన్న సిరిసిల్ల జిల్లా : ఇల్లంతకుంట మండలకేంద్రానికి  చెందిన కాసుపాక రాజయ్య అనే కౌలురైతు బుదవారం సాయంత్రం బావిలో కాలుజారి పడి 7గంటల పాటు బావిలోనే ఉండగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా  రాజు బార్య, పిల్లలు ఏడుస్తూ కనిపించగా విషయం తెలుసుకున్న ఎస్సై పంజాల మల్లేశంగౌడ్ బావి వద్దకు చేరుకోని గ్రామస్తుల సహకారంతో గంటపాటు శ్రమించి రాజయ్య ప్రాణాలు కాపాడారు.గురువారం దళిత సంఘాల నాయకులు ఎస్సైని కలిసి కృతఙ్ణతలు తెలిపారు.0/Post a Comment/Comments

Previous Post Next Post