గన్నేరువరం మండలంలో కర్ఫ్యూ ప్రశాంతం కరీంనగర్ జిల్లా : హైకోర్టు సూచనలతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని మే 1 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది రాత్రి 8 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది ఇందులో భాగంగా గన్నేరువరం మండలంలో రాత్రి 8 గంటల తర్వాత బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆవుల తిరుపతి  హెచ్చరించారు  ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి  అర్థ రాత్రి ఎవరు రోడ్లపై తిరుగవద్దు అని రాత్రి 8 గంటల వరకు షాపులు దుకాణాలు అన్ని మూసివేయాలి కోరారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post