సౌదీ లో కరీంనగర్ వాసి మృతి

 


కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బామండ్ల బాబు సౌదీ అరేబియా లో గుండెపోటుతో మృతి చెందాడు మృతునికి ముగ్గురు కూతుర్లు కూతుర్ల వివాహం చేసేంతవరకు సౌదీ అరేబియా నుండి ఇంటికి వెళ్ళలేదు చివరికి గుండెపోటుతో సౌదీలోని ఈనెల 24 తేదీన మరణించాడు భార్య కూతుర్లు మాట్లాడుతూ తమకు అప్పులు ఉన్నాయని ఉండడానికి ఇల్లు కూడా లేదని , ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని, ఆఖరికి తన భర్త తండ్రి ని చివరి చూపు చూసేందుకు స్వగ్రామానికి రప్పించాలంటు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి లు కేటీఆర్ , గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సర్పంచ్ పుల్లెల లక్ష్మి లను ది రిపోర్టర్ టీవీ ద్వారా వేడుకున్నారు. తల్లి కూతుర్లు కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు

0/Post a Comment/Comments

Previous Post Next Post