సాంబయ్య పల్లె రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గా చింతపల్లి సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్య పల్లె గ్రామంలో గురువారం రెడ్డి సంఘం సభ్యులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో నూతనంగా రెడ్డి సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా చింతలపల్లి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులుగా గడ్డం మైపాల్ రెడ్డి, కోశాధికారిగా భవాని రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం రమణారెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈకార్యక్రమంలో సర్పంచ్ చింతపల్లి నరసింహారెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు  పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post