మైలారం ఫౌలిహౌస్ ను సందర్శించిన కరీంనగర్ పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో అత్యాధునిక పద్ధతులతో ఆధునికతను జోడించి చామంతీ పూల తోట సాగు చేస్తున్న ముత్యాల రజినీ రమణారెడ్డి ఫౌలిహౌస్ ని గురువారం కరీంనగర్ పోలీసు కమీషనర్ వీబీ కమలాసన్ రెడ్డి సందర్శించారు ఆర్గానిక్ కూరగాయల సాగు,పాడి పరిశ్రమ దేశి ఆవులను సందర్శించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్శన కార్యక్రమంలో ఎస్సై అవుల తిరుపతి పాల్గొన్నారు.

\\


0/Post a Comment/Comments

Previous Post Next Post