సీసీ కెమెరాలు.. క్రికెట్ పిచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. కమీషనర్ కమాలాసన్ రెడ్డి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో సీసీ కెమెరాలు..హైస్కూల్ అవరణలో నెట్ తో కూడిన క్రికెట్ పిచ్ ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ , కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమాలాసన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలే పునాది,గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు కలిగి ఉన్నారు..ఎస్సై తిరుపతి  సహకారంతో యువతకు అత్యాధునిక క్రికెట్ పిచ్ నిర్మించడం అభినందనీయం అన్నారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధునాతన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశాడు...అధునాతన విధానాల అమలుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందనీ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అభివృద్ధితో పాటు ప్రజల రక్షణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపాడు ...సీసీ కెమరాల తో గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకోనీ  నేరగాళ్లను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నాడు ...సీసీ కెమరాలు ఏర్పాటు కు విరాళం ఇచ్చిన వ్యాపారస్తులను, పలు కుల సంఘాల నాయకులను యువజన సభ్యులను  సన్మానించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు 

0/Post a Comment/Comments

Previous Post Next Post