బిగుళ్ల మోహన్ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా:  సిద్దిపేట జిల్లా  బెజ్జంకి మండలకేంద్రంలో తెరాస యువజన విభాగం మండల అధ్యక్షులు బిగుళ్ల మోహన్ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణి చేసిన  శాసనసభ్యులు రసమయి బాలకిషన్ 


ఈ సందర్భంగా  శాసనసభ్యులు రసమయి బాలకిషన్  మాట్లాడుతూ కరోనని నివారించటానికి మూతికి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని,సామజిక దూరం పాటించాలని,మాస్కులను పంపిణి చేయటానికి ముందుకు వచ్చిన తెరాస యువజన విభాగం మండల అధ్యక్షులు బిగుళ్ల మోహన్ ని అభినందించారు


ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మలలక్ష్మణ్,జడ్పీటీసీ శ్రీమతి కనగండ్ల కవిత తిరుపతి, ఎంపీటీసీ ల ఫోరమ్ మండలాధ్యక్షులు దుంబాల రాజమహేందర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు,తెరాస మానకొండూర్ సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు,తెరాస నాయకులు పాల్గొన్నారు


                        బాహుబలిలాగా బలమైన బిడ్డ పుట్టాలంటే ఈ మూలిక తినాల్సిందే
0/Post a Comment/Comments

Previous Post Next Post