గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI 51 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా కాంగ్రెస్  పార్టీ విద్యార్థి విభాగం NSUI 51 వ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో NSUI జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్ ఆధ్వర్యంలో  జండా ఆవిష్కరించి,కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా జిల్లా అధ్యక్షులు మునిగంటి అనిల్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య రంగం పట్ల చూపిస్తున్న మొండి వైఖరిని ప్రశ్నిస్తూ అక్రమ కేసులు పెట్టిన నిరంతరం నిర్విరామంగా విద్యావ్యవస్థ పై పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం NSUI భవిష్యత్తు కాలము లో కూడా ముందు ముందు విద్య రంగ సమస్యల పట్ల నిత్యం పోరాటం చేస్తామని అదే విధంగా యువత రాజకీయాల్లోకి రావాలని దానికి గాను NSUI ఒక మంచి వేదిక అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో NSUI  జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాపోల్ అనిల్ ,ప్రశాంత్ యాదవ్, మల్లికార్జున్ , అజయ్ , మంగరపు అనిల్,రాజు,ముడికే శ్రీను,గన్నేరువరం మండల శాఖ  బిసి సెల్ అధ్యక్షుడు కొలువుల రవీందర్,sc సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్, ముస్కు ఉపేందర్ రెడ్డి గుంటుక రమేష్  తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post