ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి-TAYS రాష్ట్ర కార్యదర్శి లింగాల లక్ష్మణ్ ఈ రోజు బెజ్జంకి మండలకేంద్రంలో రేపు జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలనీ తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగాల లక్ష్మణ్ గారు పిలుపునిచ్చారు.


డా.బి.అర్ అంబేద్కర్ గారు దేశంలోని అన్ని వర్గాల,మతాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలని,తన జీవితాన్ని త్యాగం చేసి,భారత రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు.రేపు కరీంనగర్ రెవిన్యూ గార్డెన్ లో జరగబోయే సమావేశానికి ఉమ్మడి  బెజ్జంకి మండలంలోని ప్రజా సంఘాల నాయకులు,అంబేద్కర్ సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ" పిలుపునిచ్చారు


ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాస్, PACS వైస్ చైర్మన్ బండి రమేష్,జిల్లా నాయకులు ఎల శేఖర్ బాబు,మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు,తెరాస యువజన విభాగం మండల అధ్యక్షులు బిగుళ్ల మోహన్,ప్రజా సంఘాల నాయకులు చింతకింది పర్శరాములు,TAYS మండల కార్యదర్శి వెన్న అశోక్,తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post