ఫాదర్ ఆఫ్ ద దళిత మూవ్ మెంట్ భాగ్యరెడ్డి వర్మ 133వ జయంతి ఘనంగా ఫాదర్ ఆఫ్ ద దళిత మూవ్ మెంట్ భాగ్యరెడ్డి వర్మ 133వ జయంతి  పురస్కరించుకొని  కరీంనగర్ లో ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ చౌరస్తా లో విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిది మున్సిపల్ చైర్మన్ వై సునీల్ రావు పాల్గొని మాట్లాడారు హైదరాబాదులో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి దళిత బడుగు బలహీనవర్గాల కు విద్యాబోధన చేసి దళిత ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ అంబేద్కర్తో కలిసి పనిచేసిన గొప్ప నాయకుడు అని అన్నారు భాగ్యరెడ్డి వర్మ సేవలు తెలంగాణ ప్రజలు మరువలేని ఈ కార్యక్రమంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాయకులు మేడి మహేష్, కరినే పవన్ కుమార్ ,తల్లా వెంకన్న, దుంపలు జీవన్ కుమార్, శవాల్లా సాగర్ ఈ కార్యక్రమంలో  నాయకులు sc, st సర్పంచ్ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మేడి అంజయ్య, సీనియర్ దళిత సంఘాల నాయకుడు మేడి రాజవీర్, బోగ్గుల మల్లేశం , గంటల రేణుక,దండి రవీందర్,తలారి సుధాకర్,పాఠకుల భూమయ్య, మొగురం రమేష్,సానది వెంకటేష్ , కాడే రఘుపతి, చిగురు శ్రీధర్  నిజం పేట శ్రీనివాస్  ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post