ఇండియన్‌ ఆర్మీ జేఏజీ ఎంట్రీ స్కీమ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది జూన్ 4 ఇండియన్‌ ఆర్మీ జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచ్‌(27వ కోర్సు–అక్టోబర్‌ 2021)లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు అవివాహిత పురుష, మహిళా లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08 (పురుషులు–06, మహిళలు–02).


అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దేశ/రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా రిజిస్టర్‌ అయి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 01.07.2021 నాటికి 21–27 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచే స్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.06.2021


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

0/Post a Comment/Comments

Previous Post Next Post