మన ఇంటి మహాలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో కరోనా లాక్ డౌన్ కారణముగా  జీవనోపాధి కోల్పోయిన నాయీబ్రాహ్మణులకు ,మన ఇంటి మహాలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఫౌండేషన్ ఆర్థిక వనరులు లోబడి వ్యవస్థాపక అధ్యక్షులు గుంటుక లక్ష్మీపతి ఆదేశాల మేరకు సభ్యులు   పెరోజి శేఖర్, చింతల శ్రీనివాస్ 5 రకాల నిత్యవసర  సరుకులు అందించి వారికి  చేయూత  నివ్వడం జరిగినది.0/Post a Comment/Comments

Previous Post Next Post