శానిటైజర్స్ ... మాస్కులు పంపిణీ చేసిన గన్నేరువరం మండల బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో ప్రజలకు 100 , సాని టీజర్స్ 150 మాస్కులు ఆదివారం పంపిణీ చేశారు, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ఏడు సంవత్సరాలు పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామ శాఖ ఆధ్వర్యంలో పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలోని 100 టీజర్లు 150 మాస్కులు పార్టీ అధ్యక్షుడు అందజేయడం జరిగింది మండల అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ మోడీ ప్రధానిగా గ్రామగ్రామాన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యవంతులైన చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం సుమిత్ రెడ్డి ,బద్దం రామ్ రెడ్డి, యువజన నాయకులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post