జడ్.పి.హెచ్ఎస్ పాఠశాల కు టీవీ ని అందజేసిన బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పిల్లల  సౌకర్యార్ధం  బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు 73000 వేల విలువగల LG ఎల్సిడి టీవీ ని అందించారు అనంతరం గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు కలిసి గడ్డం నాగరాజు ను ఘనంగా శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జితేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు మ్యాకల మల్లేశం, ఎలక రాజలింగం, అమ్ముల అశోక్, విజయ్, సునీత తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post