పోలీసు వారికి మాస్క్ లు.. శానిటైజర్ లు అందజేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్మీ జవానులుకరీంనగర్ - ధర్మారం :  న్యూస్క రోనా సెకండ్ వెవ్ లో పోలీస్ ల యొక్క విశిష్ట సేవలకు గుర్తింపుగా జైయహో జనతా జవాన్ ఫౌండేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జవానులు ధర్మారం పోలీస్ స్టేషన్ పోలీసువారికి   ఎస్సై  మహేందర్  సమక్షంలో శానిటైజర్, మాస్క్ కిట్ లు అందించారు. 


ఎస్సై  మహేందర్  సంతోషం వ్యక్తం చేస్తూ సైనికుల బాగోగులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విదంగా ప్రతి పౌరుడు ఈ కరోనా పరిస్థితి ల నుండి తమకు తాము, కుటుంబ సభ్యులను సైనికులు గానే వ్యవరిస్తూ డబల్ మాస్క్ మరియు కుటుంబ సభ్యులందరు  వాక్సిన్ వేసుకోవాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో  మెర్జ గంగయ్య నర్సింగాపూర్ , అంజి, మహేందర్ బొమ్మిరెడ్డి  పల్లి జవాన్ లు 0/Post a Comment/Comments

Previous Post Next Post