గన్నేరువరం మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగాకరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గన్నేరువరం మండలంలో  ఘనంగా నిర్వహించారు.   స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై  ఆవుల తిరుపతి  , తాసిల్దార్ కార్యాలయంలో బండి రాజేశ్వరి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ఎంపీపీ లింగాల మల్లారెడ్డి , గన్నేరువరం మండల సమాఖ్య కార్యాలయంలో APM లావణ్య, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, గునుకుల కొండాపూర్ గ్రామం లో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్కారి అనంత రెడ్డి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు వివిధ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post