కరొనతో చికిత్స పొందుతున్న కుటుంబాన్ని ఆదుకున్న లక్ష్మీనరసింహస్వామి గల్ఫా సేవాసమితి కరీంనగర్ :  బెజ్జంకి : శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి సహాయ కార్యదర్శి బోనగిరి రాజేందర్ మరియు సలహాదారులు నల్లగొండ బాబు ,సభ్యులు తడకపెల్లి రమేష్ ఆధ్వర్యంలో సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం సికింద్లాపురం గ్రామ వాస్తవ్యులు  గల్ఫ్ సేవ సమితి కుటుంబ సభ్యులు జాలిగాం సాయికిరణ్  తండ్రి  కరోనాతో ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు . వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మేము అండగా ఉన్నామని ఒక భరోసా కలిపించి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు .


ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గైని సురేష్ ,ఉపాధ్యక్షులు మరుపాక ఎల్లయ్య ,బోయిని సతీష్ ,గౌరవాధ్యక్షుడు చెట్లపెల్లి అనిల్,ప్రధానకార్యదర్శి బందెల భాగ్య శ్రీ ,కార్యదర్శులు గుంటి.శ్రీనివాస్ ,దేవసేన సలహాదారులు చెట్టిపెల్లి లక్ష్మి రాజ్యం ,నాలుగామా బాలెందర్,కోశాధికారి జుట్టు రమేష్ సోషల్ మీడియా ఇంచార్జి అయితబాత్తుల అను శ్రీ ,క్యాషియర్ ఉత్కం రమేష్ మిగితా సభ్యులు ప్రేమ,గువ్వడి విజేందర్ రావు ,గోడు బేబీ కుమారి ,లింగంపేళ్లి భూమేష్ పాల్గొన్నారు.


కరీంనగర్ జిల్లా | బట్టబయలైన రేణికుంట టోల్ ప్లాజా నయా దోపిడీ | The Reporter TV0/Post a Comment/Comments

Previous Post Next Post