కరోనా తో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్న గడ్డం నాగరాజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామానికి చెందిన వడ్లకొండ లక్ష్మి ఇటీవల కరోనాతో మృతి చెందగా మృతురాలి కుటుంబ సభ్యులను మంగళవారం బిజెపి మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి - దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేశారు నాగరాజు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కరోనాతో మరణించిన కుటుంబానికి  5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్రామ ప్రజలు ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post