గల్ఫ్ కార్మికుడు లింగాల పోచయ్య మృతి - శ్రీ లక్ష్మీనరసింహస్వామి గల్ఫా సేవాసమితి సహాయం

 


శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గల్ఫ్ సేవ సమితి వారు బెజ్జంకి  గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు లింగాల పోచయ్య అనారోగ్యంతో మరణించడం జరిగిందని వేముల శంకర్ మా శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి దృష్టికి తీసుకరాగా మా సేవ సమితి బృందం సభ్యులు నల్లగొండ బాబు మరియు బోనగిరి రాజేందర్ లు కలిసి ఆ కుటుంబమును పరామర్శించి చనిపోయిన లింగాల పోచయ్యకు మా సేవ సమితి తరుపున వారికీ ప్రగాఢ సానుభూతిని తెలుపడం జరిగింది .ఆ కుటుంబం కు మా శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి తరుపున 50కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాలిగామ సాయికిరణ్, రాంపురి రాజశేఖర్,గువ్వడి విజయేందర్ రావు,వక్కల. శ్రీను ,లింగంపేళ్ళి భూమేష్ , దొంతి రాము ,వంగ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post