శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గల్ఫ్ సేవ సమితి ఆధ్వర్యంలో కృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం సిద్దిపేట జిల్లా: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గల్ఫ్ సేవ సమితి బెజ్జంకి సభ్యుల బృందం సమితి సహాయ కార్యదర్శి బోనగిరి రాజేందర్ కోశాధికారి నల్లగొండ బాబు సభ్యులు తడకపెల్లి రమేష్ ఆధ్వర్యంలో    బహరేన్ లో ఉరేసుకొని చనిపోయిన కృష్ణ కుటుంబానికి పదివేల రూపాయలు  ఆర్థిక సహాయం చేసారు .   దోభీఘాట్ వాడకు చెందిన భూంపెల్లి కృష్ణ అప్పుల బాధలు తాళలేక  చనిపోయాడని   తెలుసుకొని  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి   అండగా ఉంటామని ఒక భరోసా కల్పించారు   . 


ఈ కార్యక్రమం  వేముల శంకర్ , ఉత్కం తిరుపతి గౌడ్ ,బామండ్ల బాబు,దొంతి రాము ,తడకపెల్లి శ్రీపాల్ ,రాంపురి రాజశేఖర్ ,బిగుళ్ల నాగార్జున ,వక్కల శ్రీను ,ఓరుగంటి సిరిరాజు ,దుబాసీ కృష్ణ ,మేడి ఆంజనేయులు ,మహమ్మద్ షరీఫ్ ,బి.లక్ష్మి ,పిడిశెట్టి నందు ,వంగ పోచయ్య ,నూనె ఐలయ్య పాల్గొన్నారు .


కరీంనగర్ జిల్లా | బట్టబయలైన రేణికుంట టోల్ ప్లాజా నయా దోపిడీ | The Reporter TV

0/Post a Comment/Comments

Previous Post Next Post