బామండ్ల బాబు కుటుంబాన్ని ఆదుకున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గల్ఫ్ సేవ సమితి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గల్ఫ్ సేవ సమితి బెజ్జంకి వారి బృందం బోనగిరి రాజేందర్ ,నల్గొండ బాబు ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో చనిపోయిన గల్ఫ్ కార్మికుడు గన్నేరువరం గ్రామానికి చెందిన బామండ్ల బాబు కుటుంబమును సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాబు కు మా శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి తరుపున ప్రగాఢ సానుభూతిని తెలుపడం జరిగింది .అలాగే బాబు కుటుంబంకు మా గల్ఫ్ సేవ సమితి ద్వారా ఆ కుటుంబముకు  50 కేజీల బియ్యం అందించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబంను పరామర్శించాలని అలాగే ఆ కుటుంబం కు ప్రభుత్వం నుండి అయిదు లక్షల రూపాయలు ఎక్స-గ్రేషియా అందించాలని మా శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి తరుపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం,ఈ కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు, బందెల భాగ్యశ్రీ ,నందు,గోడు బేబీ కుమారి ,బండి.శ్రీను,చెట్టిపెల్లి లక్ష్మి రాజ్యం,బోయిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post