ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బాక్సాఫీసుకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్‌లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎల్ఐఎఫ్ఎఫ్) ఐకాన్ అవార్డుతో సత్కరించింది. లండన్ వేదికగా గతవారం ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్ జోహార్‌తో పాటు బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా ఈ ఐకాన్ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌లకు ఎల్ఐఎఫ్ఎఫ అవుట్ స్టాడింగ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కడం విశేషం.
Related News :
‘అల వైకుంఠపురములో’ పవర్ఫుల్ పాత్రలో ‘టబు’
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా ‘టబు’ ఒక వెలుగు వెలిగింది. నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లోనూ తన సత్తాను చాటి చెప్పింది. కొంత కాలంగా ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ రోజున ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘అల వైకుంఠపురములో’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ – పూజా హెగ్డే […]
‘ప్రేమదేశం’ అబ్బాస్ ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలుసా ?
దక్షణాది చిత్ర పరిశ్రమల్లో ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమదేశం సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఆ సినిమా 90వ దశకంలో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. అబ్బాస్, వినీత్, టబుల నటన, అప్పటికి ఫ్రెష్ గా ఉన్న కథ, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఈ సినిమా అబ్బాస్ కు తొలి చిత్రం. ఈ సినిమా తర్వాత అబ్బాస్ అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించాడు. […]
Share market of Digital Business
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Atqui eorum nihil est eius generis, ut sit in fine atque extrerno bonorum. Non autem hoc: igitur ne illud quidem. Atque haec coniunctio confusioque virtutum tamen a philosophis ratione quadam distinguitur. Utilitatis causa amicitia est quaesita. Sed emolumenta communia esse dicuntur, recte autem facta et peccata non […]