డబ్బింగ్ , సౌండ్ ఇంజనీరింగ్ , వీడియో ఎడిటింగ్ నేర్పించబడును
Posted onAuthoradminComments Off on డబ్బింగ్ , సౌండ్ ఇంజనీరింగ్ , వీడియో ఎడిటింగ్ నేర్పించబడును
డబ్బింగ్, సౌండ్ ఇంజినీరింగ్, ఆడియో, వీడియో ఎడిటింగ్ తక్కువ ఫీజుతో నేర్పించి అవకాశాలు ఇప్పించబడును. డబ్బింగ్ కళాకారులకు యూనియన్ కార్డు ఉచితం. Contact : 9704024519 , 7780260559
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రాథమిక పరీక్ష ప్రకటన విడుదలైంది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్ష నిర్వహించనుంది. Jobsవివరాలు: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2020 పోస్టుల వివరాలు: టీజీటీ, పీజీటీ, టీఆర్టీ అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత, సిటెట్/ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 40 ఏళ్లకు మించకూడదు. […]
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. ఉన్నత కొలువుతోపాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది! 21 లేదా 22ఏళ్ల వయసులోనే.. త్రివిధ దళాల్లో అడుగుపెట్టి.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు!! శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకుపైగా అందుకోవచ్చు. తాజాగా ఎన్డీఏ,ఎన్ఏ(2)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఈ పరీక్షకు […]
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ)ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ)..అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 5807 సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ. అర్హత: మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజస్(ఎంఐఎల్)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి […]