రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Related News :
ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు …
ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు….డిప్యూటీ డైరెక్టర్ :02సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్:: 02లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్):06డిప్యూటీ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్: 10అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్: 109అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 22పర్సనల్ అసిస్టెంట్: 10రీసెర్చ్ అసిస్టెంట్: 01అకౌంటెంట్: 24స్టాఫ్ నర్సు పోస్టులు: 01కేర్‌టేకర్ పోస్టులు: 04జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్: 50సెక్యూరిటీ అసిస్టెంట్: 15హల్వాయి కమ్ […]
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ).. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 2000 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐవో)–గ్రేడ్–2/ఎగ్జిక్యూటివ్ కేటగిరీల వారీగా ఖాళీలు: అన్రిజర్వ్డ్–989, ఈడబ్ల్యూ ఎస్–113,ఓబీసీ –417, ఎస్సీ–360, ఎస్టీ–121. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్, తత్సమాన అర్హత ఉండాలి. వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో […]
సీఆర్పీఎఫ్ లో ఉద్యోగవకాశాలు
న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్ ట్రెయినింగ్ డైరెక్టరేట్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్–05, న్యూట్రిషనిస్ట్–01. ఫిజియోథెరపిస్ట్: అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. న్యూట్రిషనిస్ట్: అర్హత: న్యూట్రిషన్లో ఎమ్మెస్సీ కోర్సు/న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50ఏళ్లు […]