ANDHRA PRADESH

చినుకు పడితే చేపల వేటే … చక్రాయపాలెం తండా

  • చినుకు పడితే చేపల వేటే
  • ఓ సారూ ఇది ఎక్కడో కాదండి
  • పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం చక్రాయపాలెం తండా
  • 250 గడపలు నివసించే సూగాలిల తండా చక్రాయపాలెం తండా

బొల్లపల్లి మండల పరిధిలోని చక్రాయపాలెం తండా లోని పలు చోట్ల సైడు కాలువలు లేని కారణంగా చినుకు పడితే చేపల చెరువుల మారుతుంది కానీ అధికారులు మాత్రం ఆ ఊసే ఎత్తరని తండా ప్రజలు వాపోతున్నారు దీనితో ప్రజలు, స్కూలుకు వెళ్లి వచ్చే చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యారని తండా వాసులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు…!!