TELANGANA

TRS గుండా రాజ్.. ముల కోసం .. హత్యాయత్నం

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం పులిమామిడి గ్రామము లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక టిఆర్ యస్ నాయకులూ వృద్ధ దంపతులు పొలం అమ్మడం లేదని విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వార్తా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది . ఉన్నతధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.