CINEMA Featured

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది. థియేట్రికల్ బిజినెస్ పై బడా నిర్మాతలు కూడా రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక ఫైనల్ గా నారప్ప టీమ్ అనుకున్నట్లే షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు కూడా సినిమా థియేటర్స్ లోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ధనుష్ తమిళ్ మూవీ అసురన్ ను తెలుగులో నారప్ప గా రీమేక్

Read more
CINEMA Uncategorized

ఈ నెలాఖరుకు థియేటర్లు ఓపెన్

ఏ నిర్మాత కూడా తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన మనసులోని మాటను బయటపెట్టారు. సినిమా బిజినెస్ లో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేం. కరోనా కారణంగా ఎగ్జిబిటర్స్ ఎంతో నష్టపోయారు. అదే సమయంలో నిర్మాతలూ దెబ్బతిన్నారు. కాబట్టి సినిమాల విడుదల విషయంలో ఎవరి నిర్ణయం

Read more
CINEMA Featured Uncategorized

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’ (ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా)’. సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత కీలక పాత్రలు పోషించారు. 1971 భారత్‌ – పాకిస్థాన్‌ యుద్దం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. యుద్ధ సమయంలో గుజరాత్‌లోని ‘భుజ్‌’ ఎయిర్‌బేస్‌ ఎలా విధ్వంసానికి గురైంది? ఆ సమయంలో ఆ విమానాశ్రయానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఐఏఎఫ్‌ స్వ్కాడ్రన్‌ నాయకుడు విజయ్‌ కార్నిక్‌ చేసిన పోరాటం ఏమిటి? అన్న ఇతివృత్తంతో

Read more
CINEMA Uncategorized

ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌కు ఐకాన్‌ అవార్డు

ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌ బాక్సాఫీసుకు ఎన్నో హిట్‌ చిత్రాలను అందించాడు. ధర్మప్రొడక్షన్‌లో స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించాడు. ఆయన ఇండియన్‌ సినీ పరిశ్రమకు చేసిన కృషిగాను లండన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(ఎల్‌ఐఎఫ్‌ఎఫ్‌) ఐకాన్‌ అవార్డుతో సత్కరించింది. లండన్‌ వేదికగా గతవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం చివరిలో కరణ్‌ జోహార్‌తో పాటు బ్రిటిష్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఆసిఫ్‌ కపాడియా ఈ ఐకాన్‌ ఆవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించారు. అలాగే హీరోయిన్‌ శృతి హాసన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌

Read more
CINEMA Featured Uncategorized

“వాలిమై” ఫస్ట్ లుక్

తల అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ ఒక్కటే కాకుండా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అజిత్ అభిమానులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ కిరాక్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లో కవ్విస్తున్న యాక్షన్ సన్నివేశాలను చూసిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాము ఇంతకాలం నిరీక్షినందుకు ఇదొక మంచి గిఫ్ట్ అని ఫీల్ అయిపోతున్నారు. ఇంకేముంది ఇంతకాలం ఎంతో ఆతృతగా ఎదురు

Read more
CINEMA Uncategorized

రాధిక పెళ్లి చేసుకున్న ముగ్గురు భర్తలు ఆమెను ఎలా మోసం చేశారో చూడండి.?

చిత్ర పరిశ్రమలో అలనాటి నటి రాధికా గురించి తెలియని వారంటూ ఉండరు. చూడటానికి ఎంతో హుందాగా కనిపించే రాధికా జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాధికా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె మొదట 1985 సంవత్సరంలో నటుడు, క్రియేటర్, దర్శక నిర్మాత అయినా ప్రతాప్ పోతన్ ని వివాహం చేసుకున్నారు. ప్రతాప్ పోతన్ బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఒక క్రియేటివ్ అలానే చాలా మంచివాడు అని భావించి రాధికా పెళ్లి చేసుకుంది. కానీ

Read more
Featured WORLD

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను నేడు లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి సబ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో

Read more
WORLD

వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి

వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్‌సన్ బృందం రోదసి యాత్ర ప్రారంభమైంది. తెలుగమ్మాయి బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక రోదసీలోకి పయనమైంది. మొదటగా వీఎంఎస్ ఈవ్ విమానం యూనిటీ-22ను 15 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లనుంది. రాకెట్ ఇంజిన్ ప్రజ్వలనంతో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ మరింత ఎత్తుకు వెళ్లనుంది. చివరిదశలో యూనిటీ-22 స్పేస్ ఫ్లైట్ సొంత ప్రయాణాన్ని ప్రారంభించనుంది. యూనిటీ-22 సిబ్బందిలో

Read more
WORLD

ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రద్దయిన ప్రతినిధుల సభ

ఐదు నెలల వ్యవధిలోనే రెండోసారి రద్దయిన ప్రతినిధుల సభను పునరుద్ధరించింది నేపాల్ సుప్రీంకోర్టు. అంతేకాదు రెండు రోజుల్లోపు నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలనీ ఆదేశించింది. అక్కడి మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న కేపీ శర్మ ఓలీకి ఇది కోలుకోలేని దెబ్బ. ఈ కేసులో చీఫ్ జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. గత వారం వాదనలు వినడం పూర్తి చేసింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫారసు

Read more
Featured WORLD

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా..

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా.. అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా ? కాబూల్ సహా మజారే షరీఫ్ లో గల భారత ఎంబసీ, దౌత్య కార్యాలయాల నుంచి భారత సిబ్బందిని ప్రభుత్వం ఖాళీ చేయించడం చూస్తే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న 50 మంది సిబ్బందిని ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేయించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి జటిలంగా ఉందని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి అంగీకరించారు కూడా.. ఇక ఒక్కసారి

Read more