AP NEWS

ఆంధ్రప్రదేశ్ లో 62 మంది జడ్జీలు బదిలీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం. బదిలీ అయిన వారంతా ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈలోపల పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మూడు రోజుల క్రితమే 68

Read more
AP NEWS

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఏపీ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. అయితే, విచార‌ణ ప్రారంభ‌మైన అనంత‌రం దీనిపై కౌంట‌ర్ దాఖ‌లుకు వారం రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని న్యాయ‌స్థానాన్ని కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై లక్ష్మీనారాయ‌ణ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్యంత‌రాలు తెలిపారు. కౌంట‌ర్ దాఖ‌లు విష‌యంలో కేంద్ర స‌ర్కారు తాత్సారం చేస్తోంద‌ని అన్నారు.

Read more
AP NEWS TELANGANA

తొలి ఏకాదశి శుభాకాంక్షలు

ఏకాదశి విశిష్టత: తెలుగు కేలండర్ (పంచాంగం) ప్రకారం మనకు మొత్తం 12 నెలలు ఉన్నాయి… వీటిలో ప్రతి మాసానికి ఒక నిర్ధిష్టమైన పేరు ఉంది… నెలలో రెండు పక్షాల(15రోజుల)కు గాను ప్రతి పక్షం(శుక్ల, కృష్ణ) కు ఒక ఏకాదశి ఉంటుంది….. చంద్ర గమనమును ఆధారంగా చేసుకుని చంద్రుడు పెరిగే పరిమాణమును బట్టి… అది అమావాస్యనుండి… పౌర్ణమి వరకు… ఒక పక్షం తిరిగి పౌర్ణమి నుండి అమావాస్యవరకు ఒక పక్షం… ఇలా ప్రతి మాసంలో ఉన్న ఆ నిర్థిష్ట

Read more
AP NEWS National TELANGANA

పార్లమెంట్​ లో ప్రవేశపెట్టనున్న 31 బిల్లులివే

వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. అందులో 29 బిల్లులు కాగా.. మరో రెండు ఆర్థికాంశాలను సభలో పెట్టనుంది. అందులో ఆర్డినెన్సుల స్థానంలో ఆరు బిల్లులను తీసుకురానుంది. కీలకమైన దివాలా, విద్యుత్, డీఎన్ ఏ టెక్నాలజీ బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇవీ బిల్లులు.. ఆర్డినెన్స్ స్థానంలో తెస్తున్న బిల్లులు.. ట్రైబ్యునల్ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సేవల షరతులు) బిల్లు 2021 దివాలా నిబంధనల సవరణ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ) బిల్లు 2021 దేశ

Read more
AP NEWS

దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు

దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు • మహిళా పక్షపాతిగా దేశానికే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శం • 137 పదవుల్లో 69 మహిళలకే ఇచ్చారు • తాను మహిళా పక్షపాతినని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకున్నారు. • ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కితాబు అమరావతి, జూలై 18: కొత్తగా కేటాయించిన కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులలో సమాజంలో అణగదొక్కబడిన మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక ప్రాధాన్యతనిచ్చారని, తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని రాష్ట్ర

Read more
AP NEWS

ఆంధ్రప్రదేశ్ సీఎం నివాసం వెనుక కరకట్ట పై ఫ్లెక్సీ కలకలం

తాడేపల్లి:ఉన్నత అధికారులకు, నాయకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అమరారెడ్డి నగర్ నిర్వాసితులు ఫ్లెక్సీ రూపంలో నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అవినీతి జరిగినట్లు నిర్వాసిత బాధితులు ఆరోపణ. నిజమైన నిర్వాసిత బాధితులకు అన్యాయం జరిగింది అంటూ ఆవేదన కేవలం తమ అనుకూల వర్గం వారికే ఇళ్ల స్థలం కేటాయించారని ఆరోపణ సీఎం నిర్వాసితులు అందరికి ఇళ్ల స్థలాలు కేటాయించమన్నారు కొంత మంది స్వార్థపరులు వల్ల పార్టీకి, అమరారెడ్డినగర్ నిర్వాసిత బాధితులకు తీవ్ర అన్యాయమని

Read more
AP NEWS TELANGANA

ఇష్టం లేని పెళ్ళి చూపులు … కానిస్టేబుల్ ఆత్మహత్య

ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకు తీసుకెళ్లారన్న మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన దండగల ఆంజనేయులు (25) ఏఆర్ కానిస్టేబుల్. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చిన ఆంజనేయులు తల్లి లక్ష్మితో కలిసి కార్ఖానాలోని న్యూవాసవి నగర్‌లో ఉంటున్నాడు. ఆంజనేయులు వద్దని చెబుతున్నప్పటికీ పట్టించుకోని కుటుంబ సభ్యులు ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిపించారు. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనతో గడుపుతున్న

Read more
AP NEWS

ఎపి సీఎం జగన్ ఇంటి వ‌ద్ద ఆందోళ‌న‌కు తరలివెళుతున్న విద్యార్థులు…ప‌లువురి అరెస్టు

ఎపి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక‌ నివాసం వ‌ద్ద టీడీపీ అనుబంధ విభాగాలు, ప‌లు సంఘాల విద్యార్థులు ఆందోళన చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ‘చలో తాడేపల్లి’ కార్యక్ర‌మానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువ‌త అక్క‌డ‌కు చేరుకుంటున్నారు. దీంతో పాత టోల్‌గేట్ చౌర‌స్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకుంటుండ‌డంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. ప‌లువురిని పోలీసులు అరెస్టు చేసి అక్క‌డి నుంచి

Read more
AP NEWS National TELANGANA

సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్: ఒక దశాబ్దంలో, 81 వేల మంది సైనికులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు, తరువాత 16,000 మంది రాజీనామా చేశారు,కారణం ఏమిటో తెలుసా ?

నైరూప్య “సిఐఎస్ఎఫ్ జవాన్లకు 30 రోజుల వార్షిక సెలవు మాత్రమే లభిస్తుంది. గతేడాది ఎన్ని జవాన్లకు 100 రోజుల సెలవు ఇచ్చినట్లు ఆర్టీఐ నుంచి సమాచారం కోరింది. సమాచారం ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ నిరాకరించింది. సెలవు లభించకపోవడం మరియు అధిక డ్యూటీ కారణంగా, సైనికులు చిరాకు పడతారు. వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్‌లో, గత దశాబ్దంలో 81,000 మంది సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇది మాత్రమే కాదు, 2011-20

Read more
AP NEWS BHAKTHI TELANGANA

విజయవాడకు తెలంగాణ బృందం – తరలివెళ్లిన బోనాలు

తెలంగాణ గత ఆదివారం నుంచి బోనాలు షురూ అయిన సంగతి తెలిసిందే. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కాగా, ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనం తరలివచ్చింది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నేతృత్వంలో దుర్గమ్మ తల్లి కోసం హైదరాబాద్ నుంచి బోనం తీసుకవచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి భక్తిప్రపత్తులతో బోనం సమర్పించారు. కాగా, తెలంగాణ నుంచి వచ్చి బోనాల బృందానికి దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు,

Read more