CINEMA

షూటింగ్‌లో సమయంలో హీరో విశాల్ కు ప్రమాద … వెన్నుకి గాయం

తమిళ చిత్ర కథానాయకుడు విశాల్ షూటింగులో పాల్గొంటోన్న స‌మ‌యంలో ‌గాయపడ్డాడు. ఆయ‌న ప్ర‌స్తుతం ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ సినిమాలో న‌టిస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జ‌రుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌ గోడను ఢీకొని ప‌డిపోవ‌డంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ఆయ‌న‌కు వెంట‌నే వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని సినిమా బృందం తెలిపింది. ఇదే సినిమా

Read more
CINEMA

‘ఖిలాడి’ షూటింగుకు తాత్కాలిక బ్రేక్ !

రవితేజ , రమేశ్ వర్మ కాంబినేషన్లో ‘ఖిలాడి’ సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. కానీ ఈ సమయంలోనే ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా చెబుతున్నారు. షెడ్యూల్స్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం రవితేజను ఇబ్బందికి గురిచేస్తోందట. వరుస సినిమాలను ఒప్పేసుకుని ఉన్న రవితేజకు, ప్లానింగ్ లోపం అసహనాన్ని కలిగించిన కారణంగానే ఈ సినిమా

Read more
CINEMA

కత్తిలా ఉందంటూ “సూపర్ ఉమెన్” పై…..జబర్దస్త్ వేదికపై కమెడియన్ పంచులు! వీడియో వైరల్

‘వకీల్ సాబ్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ ఉమెన్ సీన్ అలా గుర్తుండిపోతుంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో ఆ సూపర్ ఉమెన్ తెగ హల్చల్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. అదేంటో ఎన్ని క్యారెక్టర్స్ వేసినా రాని గుర్తింపు అనూహ్యంగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో వచ్చేయడం చూస్తుంటాం. చాలా మంది నటీనటుల విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా. దీంతో అప్పటినుంచి వాళ్ళను అదే క్యారెక్టర్ పేరుతో పిలవడం, వరుస అవకాశాలు

Read more
CINEMA

Soul of Sarangapani- Title song- Nagababu Konidela Originals

Enjoy watching the Mr. Sarangapani web series song promo. Shiva Kumar and Vishal Reddy wrote the lyrics. The soundtrack was composed by Vishal Reddy. Ravi Siva Teja stars in Mr. Sarangapani, a Telugu romance and comedy web series. The storyline concept was created by Mahesh Reddy Aduri and is presented by Nagababu Konidela. The executive

Read more
CINEMA Uncategorized

‘వినాయక చవితి’కి రానున్న ‘అఖండ’! … త్వరలో షూటింగు పార్టు పూర్తి

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలాఖారు నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. దాంతో ఈ సినిమా దసరాకి వస్తుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణకి దసరా సెంటిమెంట్ ఎక్కువ. గతంలో దసరాకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాను కూడా దసరా కానుకగా అభిమానులకు అందించాలని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తమ ఆలోచన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ‘ఆర్

Read more
CINEMA

రవితేజ కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ

‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఇదే ఆయన తొలి సినిమా. నిన్ననే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ, రవితేజ ఫస్టు లుక్ పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో రవితేజ చాలా స్టైలీష్ గా కనిపించాడు. అయితే ఆయన పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అందరిలోను తలెత్తింది. ఈ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించనున్నాడట. తాజా ఇంటర్వ్యూలో

Read more
CINEMA

‘రాక్షసుడు’ సీక్వెల్ కి రంగం సిద్ధం …. రంగంలోకి స్టార్ హీరో

ఈ మధ్య కాలంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో ‘రాక్షసుడు’ ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకులను భయపెట్టేసింది. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘రాక్షసుడు 2’ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తాజాగా అందుకు

Read more
CINEMA Featured

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది. థియేట్రికల్ బిజినెస్ పై బడా నిర్మాతలు కూడా రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక ఫైనల్ గా నారప్ప టీమ్ అనుకున్నట్లే షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు కూడా సినిమా థియేటర్స్ లోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ధనుష్ తమిళ్ మూవీ అసురన్ ను తెలుగులో నారప్ప గా రీమేక్

Read more
CINEMA Uncategorized

ఈ నెలాఖరుకు థియేటర్లు ఓపెన్

ఏ నిర్మాత కూడా తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన మనసులోని మాటను బయటపెట్టారు. సినిమా బిజినెస్ లో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేం. కరోనా కారణంగా ఎగ్జిబిటర్స్ ఎంతో నష్టపోయారు. అదే సమయంలో నిర్మాతలూ దెబ్బతిన్నారు. కాబట్టి సినిమాల విడుదల విషయంలో ఎవరి నిర్ణయం

Read more
CINEMA Featured Uncategorized

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’ (ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా)’. సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత కీలక పాత్రలు పోషించారు. 1971 భారత్‌ – పాకిస్థాన్‌ యుద్దం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. యుద్ధ సమయంలో గుజరాత్‌లోని ‘భుజ్‌’ ఎయిర్‌బేస్‌ ఎలా విధ్వంసానికి గురైంది? ఆ సమయంలో ఆ విమానాశ్రయానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఐఏఎఫ్‌ స్వ్కాడ్రన్‌ నాయకుడు విజయ్‌ కార్నిక్‌ చేసిన పోరాటం ఏమిటి? అన్న ఇతివృత్తంతో

Read more