CINEMA Featured

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటీటీ హవా మరోసారి ఊపందుకుంటోంది. థియేట్రికల్ బిజినెస్ పై బడా నిర్మాతలు కూడా రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక ఫైనల్ గా నారప్ప టీమ్ అనుకున్నట్లే షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు కూడా సినిమా థియేటర్స్ లోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ధనుష్ తమిళ్ మూవీ అసురన్ ను తెలుగులో నారప్ప గా రీమేక్

Read more
CINEMA Featured Uncategorized

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘భుజ్‌’ (ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా)’. సంజయ్‌ దత్‌, నటి సోనాక్షి సిన్హా, ప్రణీత కీలక పాత్రలు పోషించారు. 1971 భారత్‌ – పాకిస్థాన్‌ యుద్దం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. యుద్ధ సమయంలో గుజరాత్‌లోని ‘భుజ్‌’ ఎయిర్‌బేస్‌ ఎలా విధ్వంసానికి గురైంది? ఆ సమయంలో ఆ విమానాశ్రయానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఐఏఎఫ్‌ స్వ్కాడ్రన్‌ నాయకుడు విజయ్‌ కార్నిక్‌ చేసిన పోరాటం ఏమిటి? అన్న ఇతివృత్తంతో

Read more
CINEMA Featured Uncategorized

“వాలిమై” ఫస్ట్ లుక్

తల అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ ఒక్కటే కాకుండా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అజిత్ అభిమానులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ కిరాక్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లో కవ్విస్తున్న యాక్షన్ సన్నివేశాలను చూసిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాము ఇంతకాలం నిరీక్షినందుకు ఇదొక మంచి గిఫ్ట్ అని ఫీల్ అయిపోతున్నారు. ఇంకేముంది ఇంతకాలం ఎంతో ఆతృతగా ఎదురు

Read more
Featured WORLD

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది

విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను నేడు లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి సబ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో

Read more
Featured WORLD

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా..

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన వస్తుందా.. అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా ? కాబూల్ సహా మజారే షరీఫ్ లో గల భారత ఎంబసీ, దౌత్య కార్యాలయాల నుంచి భారత సిబ్బందిని ప్రభుత్వం ఖాళీ చేయించడం చూస్తే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న 50 మంది సిబ్బందిని ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేయించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి జటిలంగా ఉందని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి అంగీకరించారు కూడా.. ఇక ఒక్కసారి

Read more
Featured National

కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పది మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు

కోవిడ్ నిబంధనల కింద ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పది మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోవింద్ పుర పారిశ్రామిక వాడలో ఆర్‌ఎస్ఎస్‌కు భూమి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ దిగ్విజయ్, సుమారు 200 మంది కార్యకర్తలు నిరసనలు దిగారు. భోపాల్‌లో 144 సెక్షన్ అమల్లో ఉండగా నిరసనలకు దిగడంతో సెక్షన్ 188, 147, 269 కింద వారిపై అశోక గార్డెన్ పోలీసులు కేసు

Read more
AP NEWS Featured

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేపట్టాల్సిన ఉద్యమంపై కార్యాచరణ

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేపట్టాల్సిన ఉద్యమంపై కార్యాచరణ రూపొందించినట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేర్కొంది. సోమవారం ఈ విషయమై కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్‌ దగ్గర మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని పార్టీల మద్దతు కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ

Read more
Featured TELANGANA

ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ

టీడీపీ-టీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయన.. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రెండు రోజుల క్రితం రమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ నెల 16న కేసీఆర్‌ సమక్షంలో రమణ టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు

Read more