ARTICLES

అన్నింటికీ మూలం ధనమే…కొన్ని విషయాలు తెలుసుకోండి

అన్నింటికీ మూలం ధనమే. ఇది లేకపోతే అందరూ ఉన్నా అందరికీ కాని వారుగానే మిగిలిపోవాల్సి వస్తుంది! అందుకే కష్టపడాలి. అలా కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత తిరిగి సంపాదించి పెట్టాలి. ఈ విధమైన డబ్బు విషయాల గురించి తెలుసుకుందాం… 25లో ఉండగానే సొంతిల్లు సాధారణంగా 35 ఏళ్లు ఆపై వయసుకు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది సొంతిల్లు ఏర్పాటుచేసుకోవడం జరుగుతోంది. కానీ, దీన్ని పదేళ్లు ముందుకు జరిపి 25 ఏళ్లకే సమకూర్చుకోవాలంటున్నారు మనీ నిపుణులు. ఎందుకంటే ఈ

Read more
ARTICLES

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం…. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?

500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం.. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు.. కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా.. మన కాంభోజ రాజ్యం

Read more