EDUCATION

విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి

నెల్లూరు జిల్లా లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. స్థానిక రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బుధవారం విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి తో కలిసి జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ కు సంబందించిన బ్రోచర్ ను శ్రీనాధరెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని 6 వేల మందికి శిక్షణ

Read more
EDUCATION TELANGANA

నేడు టీజీయూజీసెట్‌ ఫలితాలు విడుదల… ఈ లింక్ చుడండి

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళా‌శా‌లల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీయూజీసెట్‌ ఫలి‌తా‌లు శుక్రవారం విడు‌దల కానున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు తొలి‌వి‌డత కౌన్సె‌లింగ్‌ నిర్వహించనున్నారు. అభ్యర్థులు టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్‌ మార్కుల మెమో, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫలితాల కోసం https://tswreis.in/ లేదా http://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్‌లు చూడొచ్చు. 25న ఏక‌లవ్య ప్రవే‌శ ‌ప‌రీక్ష రాష్ట్రం‌లోని ఏక‌లవ్య ఆదర్శ పాఠ‌శా‌లల్లో

Read more